మీ ఇంటి, స్థలాల రిజిస్ట్రేషన్ పత్రాలు పోయాయా.. సింపుల్‌గా ఆన్‌లైన్‌లోనే ఇలా పొందొచ్చు..

2 weeks ago 7
ఆస్తి, ప్రాపర్టీ దస్తావేజుల ఏదైనా క్రయ విక్రయాలు జరిగినప్పుడు.. రిజిస్ట్రేషన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. అయితే ఆ పత్రాలు పోతే ఏం చేయాలో చాలా మందికి తెలియదు. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్ పత్రాలు పోగొట్టుకున్న వ్యక్తులకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ సర్టిఫైడ్ కాపీ (సీసీ) అందిస్తుంది. ఇది ఒరిజినల్ పత్రాలకు సమాన గుర్తింపు కలిగి ఉంటుంది. సీసీ కాపీ పొందేందుకు మీ సేవా లేదా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ద్వారా దరఖాస్తు చేయాలి. సీసీ కాపీతో ఆస్తులను విక్రయించాలంటే పోలీస్ ఎఫ్‌ఐఆర్ అవసరం ఉంటుంది.
Read Entire Article