మీ ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తూ ఊరుకోం.. హైడ్రాకు హైకోర్టు వార్నింగ్..!

1 month ago 4
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాపై హైకోర్టు మరోసారి తీవ్రస్తాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. తన దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నా సరే.. సెలవు రోజుల్లో కూల్చివేశారంటూ ఓ బాధితుడు హైకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. ఈ సందర్భంగా.. ఇష్టమొచ్చినట్టు చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హైడ్రాకు హైకోర్టు ధర్మాసనం వార్నింగ్ ఇచ్చింది. కోర్టు ఆదేశాలు లెక్కలేకుండా వ్యవహారిస్తే.. వాటి విలువ తెలిసేలా చేస్తామంటూ చురకలంటించింది.
Read Entire Article