మీ పంతాలకు పసివాడిని బలి చేశారు.. ఇప్పుడా చిన్నారికి దిక్కెవరు.. ఇదేనా మీ ప్రేమ

1 year ago 24
హైదరాబాద్‌లోని ఘట్‌కేసర్ పరిధిలో ప్రేమికులు ఆత్మహత్య చేసుకుని విషాదం నింపారు. కులాంతర వివాహం చేసుకున్న దీపిక, సంతోష్‌లు రెండేళ్ల తర్వాత మనస్పర్థలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఏడాది వయసున్న కుమారుడు దేవాన్ష్ అనాథగా మిగిలాడు. సంతోష్ మద్యానికి బానిసై వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన దీపిక ఉరివేసుకుని చనిపోయింది. భార్య మరణంతో సంతోష్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Read Entire Article