మీ వద్ద పాత రూ.500, రూ.1000 నోట్లు ఉన్నాయా.. అయితే ఇది మీ కోసమే..

11 months ago 15
హైదరాబాద్‌లో పాత నోట్ల కలకలం హాట్ టాపిక్‌గా మారింది. నగరంలోని తాజ్ మహల్ హోటల్ వద్ద, రద్దైన పాత నోట్లను మార్పిడి చేస్తున్న ఒక ముఠాను సెంట్రల్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనా స్థలంలో 55 లక్షల రూపాయల విలువ గల పాత కరెన్సీ నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. వాటి మార్పిడి కోసం ప్రయత్నిస్తున్న నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article