కొత్త రేషన్ కార్డుల వేచి చూసే ప్రజలకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. అర్హులైన ప్రజలు మీ సేవ కేంద్రాల్లో అప్లయ్ చేసుకోవచ్చునని సూచించారు. గత మూడ్రోజులు ఈ విషయంపై గందరగోళం నెలకొనగా.. తాజాగా అధికారులు తెర దించారు. మీ సేవ కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆప్షన్ తీసుకొచ్చారు.