మీర్‌పేట్‌లో అదృశ్యమైన బాలుడు తిరుపతిలో ప్రత్యక్షమయ్యాడు. ఈనెల 4న ట్యూషన్ కోసం వెళ్లిన బాలుడు కనిపించకుండా పోగా.. సీసీ కెమెరాలు జల్లెడ పట్టిన పోలీసులు తిరుపతిలో బాలుడి ఆచూకీ కనుగొన్నారు. మలక్‌పేటలో ట్రైన్ టికెట్ తీసుకొని బాలుడు తిరపతికి చేరుకున్నాడు.