ముందుంది ముసళ్ల పండుగ.. ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరటపై బీజేపీ చీఫ్ వ్యాఖ్యలు

1 week ago 3
ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఊరట లభించడంపై బీజేపీ చీఫ్ రామచందర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కోర్టు కేసు కొట్టేసిన మాత్రాన.. నిందితులంతా తప్పు చేయలేదని అర్థం కాదని పేర్కొన్నారు. ఈ కేసులో సీబీఐ అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉందని వెల్లడించారు. ఇది ట్రయల్ కోర్టు తీర్పు మాత్రమేనని.. ఇంకా పైకోర్టు ఉందని గుర్తు చేశారు. తప్పు చేయనపుడు ఎందుకు ఆధారాలను ధ్వంసం చేశారని బీజేపీ చీఫ్ ప్రశ్నించారు.
Read Entire Article