ముక్కు, మొహం తెలియని సౌత్ హీరోలు వందల కోట్లు కొడుతున్నారు.. బాలీవుడ్ రైటర్ సంచలన వ్యాఖ్యలు
1 month ago
7
ప్రస్తుతం సౌత్ సినిమాల హడావిడి మాములుగా లేదు. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ప్రభావం చాలా పడింది. మన సినిమాలు అక్కడ ఇండస్ట్రీ హిట్లు కొడుతున్నాయంటే ఏ రేంజ్‌లో బాలీవుడ్‌పై సౌత్ సినిమాలు ఇంపాక్ట్ చూపిస్తున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.