మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభరెడ్డి ఇంటి వద్ద ఓ యువకుడు నానా హంగామా సృష్టించాడు. ఆదివారం తెల్లవారుజామున ముద్రగడ ఇంటికి ట్రాక్టర్ నడుపుకుంటూ వచ్చి ట్రాాక్టర్‌తో గేటును తర్వాత లోపలి ఉన్న కారు ఢీకొట్టాడు. అలాగే. ఫ్లేక్సీలను కూడా అతడు ధ్వంసం చేశాడు. అనంతరం జై జనసేన అంటూ నినాదాలు చేసి.. రచ్చ రచ్చ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి కి చేరుకున్నారు. నిందితుడు గంగాధర్‌ను అదుపులోకి తీసుకున్నారు.