మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇండ్లు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

8 months ago 16
తెలంగాణలో పేదల సొంతింటి కల నిజం చేసేందుకు రానున్న మూడున్నరేళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేసారు. మూడున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేశాకే ఓట్లడుగుతామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 93 వేల ఇళ్లు మొదలుపెట్టి.. 66 వేలు మాత్రమే పూర్తి చేసిందని విమర్శించారు. తమ ప్రభుత్వం ప్రతి సోమవారం ఇందిరమ్మ ఇండ్లు నిధులు విడుదల చేస్తుందని, డబుల్ బెడ్‌రూం ఇళ్లు కూడా పూర్తి చేస్తుందని హామీ ఇచ్చారు.
Read Entire Article