మూసీ ప్రాజెక్టుపై మండలిలో ఇరుకున పెట్టే ప్రశ్న అడిగిన ఎమ్మెల్సీ కవిత

1 month ago 5
మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టుపై శాసనమండలిలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టు సంబంధించిన డీపీఆర్ సిద్ధం అవుతోందని.. డీపీఆర్ ఆధారంగా అంచనా వ్యయం రూపొందిస్తామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మంత్రి వెల్లడించిన అంశంపై ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం వ్యక్తం చేశారు. డీపీఆర్ సిద్ధం కాకుంటే మరీ వరల్డ్ బ్యాంకును రూ. 4100 కోట్లు అప్పు ఎలా అడిగారని ప్రశ్నించారు.
Read Entire Article