మెగా డీఎస్సీ ఏమైంది..? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స

1 month ago 4
ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, నిరుద్యోగ భృతి ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా శాసన మండలిలో నిరసన వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఏమైందని ప్రశ్నించారు. నెలకు రూ.3 వేల చొప్పన నిరుద్యోగ భృతి ఏమైంది ? ఎటు పోయిందని నిలదీశారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిందని తప్పించుకుంటున్నారని ఏపీ ప్రభుత్వంపై బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Entire Article