మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర కన్నుల పండువగా సాగుతోంది. లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. సెల్‌ఫోన్ ఛార్జింగ్, బ్యాగుల కాపలా వంటి వినూత్న వ్యాపారాలు పుట్టుకొచ్చాయి. సెల్‌ఫోన్ ఛార్జింగ్ పెడుతూ కొందరు కాసులు పోగేసుకుంటున్నారు. కాదేదీ వ్యాపారానికి అనర్హం అన్నట్లు డబ్బులు సంపాదిస్తున్నారు.