హైదరాబాద్ నగరంలో భూగర్భజలాలు తీవ్రంగా పడిపోవడాన్ని సర్వే చూపించింది. వర్షపు నీరు గ్రౌండ్‌వాటర్‌ను చేరకుండా ఉండటంతో, జలమండలి మరిన్ని వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. హైటెక్ సిటీ, మాదాపూర్ వంటి ప్రాంతాల్లో పరిస్థితి ఎక్కువగా ప్రభావితం అవుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే.. రాను రాను ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే జలమండలి మాత్రం దీనికి ప్రత్యేకంగా పరిష్కార మార్గాలను చూపే పనిలో పడింది. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.