మొయినాబాద్‌: ఫాంహౌస్‌లో పాడు పని.. అర్ధరాత్రి అసభ్యకరంగా...!

1 week ago 4
హైదరాబాద్ శివారు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని ఓ ఫాంహౌస్‌లో పోలీసులు ముజ్రా పార్టీని భగ్నం చేశారు. అర్ధరాత్రి అర్ధనగ్నంగా డ్యాన్సులు చేస్తున్న ఏడుగురు యువతులు, 14 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం బాటిళ్లతో పాటుగా గ్రాముల గంజాయిని సైతం స్వాధీనం చేసుకున్నారు.
Read Entire Article