మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌ డ్రగ్స్‌ కేసులో 9 మందితో సిట్‌.. పైలట్ రోహిత్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

2 hours ago 1
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం 9 మందితో సిట్ ఏర్పాటు చేసింది. అదే సమయంలో పైలట్ రోహిత్ రెడ్డి సహా ముగ్గురు నిందితులకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. మరోవైపు.. ఈ ఘటనకు మొత్తానికి కారణమైన ఫామ్‌హౌస్‌ను సీజ్ చేసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. కాల్పులు జరిపిన తుపాకీ లైసెన్స్ రద్దు చేయాలని కూడా సిట్ అధికారులు లేఖ రాశారు.
Read Entire Article