మోహన్‌బాబు యూనివర్శిటీలో రజినీకాంత్

2 months ago 5
ఈ నెల‌ 1వ తేదీన కుమార్తె ఐశ్వర్యతో కలిసి తిరుపతి సమీపంలోని మోహన్ బాబు యూనివర్శిటీకీ సూపర్‌స్టార్ రజినీకాంత్ వచ్చారు. 'నా ఆప్త మిత్రుడు రజినీకాంత్ నన్ను కలిశారంటూ' మోహన్ బాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. యూనివర్శిటీ మొత్తం తిరుగుతూ తలైవా ప్రత్యేకతలు తెలుసుకున్నారు. మంచు కుటుంబంలో కొన్ని రోజులుగా జరుగుతున్న వివాదాలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది.
Read Entire Article