హిందూ వివాహం చేసుకున్న వధూవరులు తమ వివాహ ధ్రువీకరణ పత్రం ఎలా పొందాలో అర్థం కాదు. అయితే దీనికి ఒక నిర్దిష్ట ప్రక్రియను అనుసరించాల్సి ఉంటుంది. వివాహ రిజిస్ట్రేషన్ భవిష్యత్తులో అవసరం. హిందూ వివాహానికి మీసేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకుని.. ఫోటోలు, ఆధార్, వయస్సు ధ్రువీకరణ పత్రాలు, సాక్షుల వివరాలు సమర్పిస్తే అరగంటలో సర్టిఫికెట్ ఇస్తారు. ప్రత్యేక వివాహ చట్టం కింద వేర్వేరు విధానాలు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.