మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌కు ఏపీ పోలీసుల షాక్.. నో చెప్పారుగా, అయ్యో కష్టమేనా!

4 days ago 5
Visakhapatnam Devi Sri Prasad Concert No Permission: సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ కాన్సర్ట్‌కు ఏపీ పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ నెల 19న జరగాల్సిన ఈ కార్యక్రమానికి భద్రతా కారణాల దృష్ట్యా అనుమతి రద్దు చేశారు. వేలాది మంది అభిమానులు వస్తారని, తగిన భద్రత లేదని పోలీసులు తెలిపారు. అయితే, కొన్ని షరతులతో అనుమతి ఇచ్చేందుకు పోలీసులు సుముఖంగా ఉన్నారని సమాచారం. నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకుంటే అనుమతి గురించి ఆలోచిస్తామన్నారు.
Read Entire Article