రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో నిర్మించిన యుంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం అక్కడే చిన్నారులతో కలిసి సరదాగా ఫుట్ బాల్ ఆడారు. తమ ప్రభుత్వం విద్యా సంస్కరణలు చేపట్టందని.. తమ బ్రాండ్ యంగ్ ఇండియా అని సీఎం రేవంత్ వెల్లడించారు.