తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లాలో జరిగిన యాక్సిడెంట్‌లో మహిళా ఎస్సై శ్వేత కన్నుమూశారు. ఆదిలాబాద్ జిల్లా జన్నారం అదనపు ఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న తానాజీ ప్రాణాలు కోల్పోయారు. దీంతో వారి వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలముకుంది.