యాదగిరిగుట్ట వెళ్లే భక్తులకు శుభవార్త.. ఒక్క టిక్కెట్‌పై 5 లడ్డూలు, ఒక కిలో పులిహోర ఉచితం..

1 year ago 23
Garuda ticket in yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో భక్తుల సౌకర్యార్థం 'గరుడ టికెట్' సేవను ప్రవేశపెట్టనున్నారు. రూ.5,000 విలువ గల ఈ టికెట్‌తో ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అర్చకుల ఆశీర్వచనం లభిస్తాయి. ఆలయ అధికారులు 'యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక'ను ప్రారంభించి, భవిష్యత్తులో 'యాదగిరి టీవీ' ఛానెల్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. గ్రీన్ ఎనర్జీలో భాగంగా సోలార్ సిస్టమ్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఖర్చులను తగ్గించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article