పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. ఈ ఆఫర్లకు ఆశపడి వస్తువులు కొనుగోలుచేస్తే.. ఒక్కోసారి మోసపోతుంటారు. ఇచ్చిన ఆఫర్‌కు విరుద్దంగా వస్తువులు వస్తుంటాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌లో ఇలాంటివి తరుచూ జరుగుతుంటాయి. తాజాగా, యాపిల్ సంస్థ కూడా తన ఐ-ఫోన్ విక్రయంపై ఓ ఆఫర్ ప్రకటించింది. తమ ఫోన్ కొంటే ఇయర్ బడ్స్ ఉచితమని ప్రకటించింది. దీంతో ఎగబడిన ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసిన తర్వాత షాక్ ఇచ్చింది.