యూట్యూబర్‌ అన్వేష్‌తో సజ్జనార్ చిట్‌చాట్.. ఆ విషయంపైనే చర్చ

1 month ago 7
బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గతకొంత కాలంగా పోరాటం చేస్తున్నారు. డబ్బు కోసం ఇన్‌ఫ్లూయెన్సర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోటం చేయటంపై సీరయస్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాను ప్రపంచ యాత్రికుడు, ప్రముఖ యూట్యూబర్‌ అన్వేష్‌తో మాట్లాడినట్లు చెప్పారు. బెట్టింగ్ యాప్స్ కట్టడిపై చర్చించినట్లు ట్వీట్ చేశారు.
Read Entire Article