యూట్యూబర్ హర్షసాయిపై నటి ఫిర్యాదు.. పెళ్లి పేరుతో మోసం చేశాడని..!

4 months ago 6
Case on Harsha sai: యూట్యూబ్ వీడియోలు చూసే.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమైన యూట్యూబర్ హర్షసాయిపై పోలీసు కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. మోసం చేశాడంటూ హర్షసాయిపై బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అయిన ఓ నటి.. హైదరాబాద్ నార్సింగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన దగ్గర 2 కోట్లు తీసుకుని వాడుకున్నాడని.. హర్షసాయితో పాటు ఆయన తండ్రి రాధాకృష్ణపై కూడా ఆమె ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
Read Entire Article