సోషల్ మీడియాలో అవాస్తవాలు మాట్లాడి పలువురి ప్రైవసీకి భంగం కలిగిస్తున్న దాసరి విజ్ఞాన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసారు. జుగుప్సాకరమైన ఫోటోలు, కంటెంట్‌తో వీడియోలు చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పలు సెక్షన్ల కింద అతడిపై కేసులు నమోదు చేశారు.