'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త అనసూయ కాదట.. ఆ గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న హీరోయిన్ ఎవర
1 month ago
6
కొన్ని సినిమాల గురించి మాట్లాడడానికి మనకున్న వొకాబులరీ సరిపోదు. సినిమా గురించి వర్ణించడానికి డిక్షనరీ కొనుక్కొని కొత్త కొత్త పదాలు వెతుక్కోవాలి. అలాంటి సినిమాల్లో రంగస్థలం ఒకటి. సినిమా వచ్చి ఆరున్నరేళ్లకు పైగానే అయింది.