రష్మిక మందన్న సూపర్ హిట్ మూవీ చావా.. ఓటీటీ రిలీజ్ ఎప్పుడో తెలుసా?
1 month ago
4
బాలీవుడ్ టాలెంటెడ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన హిస్టారికల్ సినిమా “ఛావా”. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నహీరోయిన్‌గా నటించింది.