రాఖీ పండుగపై కవిత ఆసక్తికర వ్యాఖ్యలు.. ‘రాజకీయం వేరు.. రక్తసంబంధం వేరు’

1 year ago 21
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఈసారి కవిత, కేటీఆర్‌లు ఎలా జరుపుకుంటారనే ఆసక్తి నెలకొంది. గత ఏడాది కవిత జైలులో ఉండటం వలన రాఖీ కట్టలేకపోయారు. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, రక్త సంబంధం వేరని, తప్పకుండా ఈ సంవత్సరం తన అన్న కేటీఆర్‌కు రాఖీ కడతానని కవిత స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో వారి రాఖీ వేడుక ఎలా ఉంటుందో అనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో నెలకొని ఉంది.
Read Entire Article