రాజకీయాలకు గుడ్ బై చెప్పి ఐదేళ్ల తర్వాత రీ ఎంట్రీ.. మంత్రి పదవి కొట్టేసిన వైఎస్ వీరాభిమాని

8 hours ago 2
Malladi Krishna Rao Taking Oath As Puducherry Minister: పుదురచ్చేరిలో కొత్త ప్రభుత్వం కొలువు దీరింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటుగా యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు కూడా మంత్రిగా ప్రమాణం చేశారు. మల్లాడి ఏకంగా నాలుగోసారి మంత్రి అయ్యారు. ఆరుసార్లు యానాం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2021 ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న ఆయన మరోసారీ రీ ఎంట్రీ ఇచ్చి మంత్రి అయ్యారు.
Read Entire Article