Baddukonda Appalanaidu Praises Ashok Gajapathi Raju: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు గోవా గవర్నర్‌గా నియమితులయ్యారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేత అప్పలనాయుడు ప్రశంసలు కురిపించడం ఆసక్తికరంగా మారింది. అశోక్ గజపతి రాజు నీతి నిజాయితీతో పనిచేయడం వల్లే ఈ పదవి దక్కిందని కొనియాడారు. ఆయన తెలుగువారి గౌరవాన్ని పెంచుతారని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అశోక్ గజపతి రాజు రాజకీయ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసా?