తన ఢిల్లీ పర్యటనలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని.. రాజధాని ఢిల్లీ పాకిస్థాన్‌లో లేదనే విషయాన్ని వారు గుర్తుంచుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని ప్రజాపాలన దినోత్సవం ప్రత్యేక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పబ్లిక్ గార్డె్న్‌లో జెండా ఎగురవేసి మాట్లాడారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చేందుకు ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళ్తానని చెప్పారు.