Rajahmundry To Kakinada Memu Express Train: రాజమహేంద్రవరం ఎంపీ కాకినాడ, తూర్పుగోదావర జిల్లాల ప్రజలకు శుభవార్త చెప్పారు. ప్రస్తుతం స్పెషల్ సర్వీస్‌గా రాజమండ్రి నుంచి కాకినాడకు నడుస్తున్న రైలును మెము ఎక్స్‌ప్రెస్‌గా మార్చినట్లు తెలిపారు. తన రిక్వెస్ట్‌తో రైల్వేమంత్రి నిర్ణయం తీసుకుని తనకు లేఖ రాశారన్నారు. ప్రస్తుతం 07523/07524 నడస్తున్న రైలును ఇకపై శాశ్వత సర్వీస్‌గా (Regular Express) 67301/67302గా మెము ఎక్స్‌ప్రెస్ రైలుగా నడపనున్నట్లు తెలిపారు పురందేశ్వరి.