రాత్రి వేళలో అమ్మాయిలు.. ఒంటరి ప్రయాణం చేసే వారు ఇవి తెలుసుకోండి..

6 days ago 4
హైదరాబాద్‌లో రాత్రి వేళ ఒంటరిగా ప్రయాణించే మహిళలు తమ భద్రత కోసం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి..? క్యాబ్ బుక్ చేసుకొని వెళ్లే మందు ఏం చేయాలి..? వాటి వివరాలను ఇక్కడ తెలుసుకోవచ్చు. ముఖ్యంగా నడిచేటప్పుడు అప్రమత్తంగా ఉండటం, లైవ్ లొకేషన్ షేర్ చేయడం, రక్షణ పరికరాలు దగ్గర ఉంచుకోవడం ముఖ్యం. క్యాబ్ ఎక్కే ముందు డ్రైవర్ వివరాలు సరిచూసుకోవాలి.. లైవ్ ట్రాకింగ్ ఆపకపోవడం మంచిది. అంతే కాకుండా.. టీ సేఫ్ యాప్ కూడా మీ మొబైల్‌లో ఉంచుకోవడం చాలా మంచిది.
Read Entire Article