రాష్ట్రంలోనే అతి చిన్న మండల పరిషత్ ఇదే.. కేవలం రెండే గ్రామాలు, 11 వందల ఓట్లు

2 months ago 4
తెలంగాణలోని అతి చిన్న మండల పరిషత్‌గా సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ రికార్డ్ సృష్టించనుంది. కేవలం రెండు గ్రామ పంచాయితీలతోనే ఎంపీపీ స్థానంగా ఏర్పడుతుంది. రెండు గ్రామాల్లో మెుత్తం ఓటర్లు 11 వందలు కాగా.. ఐదు ఎంపీటీసీ స్థానాలతో మండల పరిషత్‌గా ఏర్పాటు చేశారు.
Read Entire Article