రిటైర్మెంట్ డబ్బుల కోసం దారుణం.. హుస్నాబాద్‌లో భర్తను రోకలిబండతో కొట్టి చంపిన భార్య

1 hour ago 1
రిటైర్మెంట్ డబ్బుల కోసం భార్యాభర్తల మధ్య జరిగిన వివాదం విషాదాన్ని నింపింది. భర్త త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ కానుండగా.. ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో భార్యతో గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణకు దారి తీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య.. రోకలిబండతో భర్త తలపై దాడి చేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భర్తను ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు గుర్తించారు.
Read Entire Article