రిపోర్టర్‌పై మోహన్ బాబు దాడి.. తీవ్ర గాయం.. జల్‌పల్లిలో ఉద్రిక్తత

1 month ago 5
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. మంచు మనోజ్ గేట్లు తన్నుకుంటూ లోపలికి వెళ్లగా.. సెక్యూరిటీ వాళ్లను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గేటు దగ్గరికి వచ్చి తనపై దాడి చేయిస్తున్నారంటూ మీడియాతో చెప్పుకున్నాడు మనోజ్. అదే సమయంలో.. మీడియాను లోపలికి రావాలంటూ గేటు తీశాడు. దీంతో.. మీడియా అంతా లోపలికి వెళ్లారు. అదే సమయంలో తీవ్ర కోపావేశంతో ఉన్న మోహన్ బాబు దగ్గరికి ఓ మీడియా ప్రతినిధి వెళ్లి.. లోగో పెట్టటంతో.. వెంటనే ఆ లోగో లాక్కుని.. ఆ విలేఖరిపై దాడి చేశారు. ఈ దాడిలో ఆ విలేఖరికి గాయాలయ్యాయి. విలేఖరిపై దాడితో ఈ విషయం ఇప్పుడు మరింత హాట్ టాపిక్‌గా మారింది.
Read Entire Article