రూ.10 కోట్ల బడ్జెట్.. 10 పైసలు కూడా రాలే మామ.. మళ్లీ రజనీకాంత్, నాగార్జున హీరోలు!
1 week ago
3
ఓ ఫిల్మ్‌మేకర్ ఏకంగా నాలుగు భాషల్లో భారీ బడ్జెట్ సినిమా తీసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ముగ్గురు హీరోలు, టాప్ హీరోయిన్స్, గ్రాండ్ సెట్స్.. ఇవన్నీ సినిమాపై అంచనాలను ఒక రేంజ్‌లో పెంచాయి. కట్ చేస్తే, రిలీజ్ తర్వాత మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది.