రూ.10 కోట్లు పెడితే రూ.80 కోట్ల వసూళ్లు.. ఈ 92 అవార్డుల మూవీ యూట్యూబ్ లో ఫ్రీగా ఉంది గురూ.
1 month ago
4
ఆ సినిమా విడుదలై 92 అవార్డులను గెలుచుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 'షోలే', 'లగాన్' లాంటి సినిమాలు చాలా వచ్చినప్పటికీ, ఏ సినిమా కూడా ఇన్ని అవార్డులు గెలుచుకోలేదు.