సంతానం లేని దంపతులు మరణించాక, వారి రూ.100 కోట్ల ఆస్తిని కాజేయడానికి బంధువులు నకిలీ పత్రాలు సృష్టించారు. మోహన్‌రెడ్డి, సురేఖ దంపతులు ప్రతాప్‌రెడ్డిని దత్తత తీసుకున్నట్లు వీలునామా సృష్టించి, భూమిని తమ పేరు మీదకు మార్చుకున్నారు. రామేశ్వర్‌రెడ్డి ఫిర్యాదుతో ఇది వెలుగులోకి వచ్చింది. పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వీలునామా నకిలీదని తేల్చారు. మోహన్‌రెడ్డి, సురేఖను అరెస్టు చేశారు, మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..