రూ.15 కోట్ల బడ్జెట్, రూ.125 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలో దుమ్మురేపుతున్న 22 ఏళ్ల కిందటి మూవీ

1 month ago 5
కొన్నిసార్లు బ్లాక్‌బస్టర్ అవకాశాలు సెలబ్రిటీలకు వచ్చినట్లే వచ్చి చేజారిపోతుంటాయి. అవే సినిమాలు ఇండస్ట్రీ హిట్ స్టేటస్ అందుకుంటాయి. ఇలాంటి అనుభవాలు చాలామందికి ఎదురవుతుంటాయి. బాలీవుడ్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ ఖాన్ కూడా ఈ లిస్టులో ఉన్నాడు.
Read Entire Article