రూ.2.39 లక్షలు పలికిన మట్టి వినాయకుడి విగ్రహం.. ప్రత్యేకత ఏంటంటే

6 months ago 7
రెండు తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అప్పుడే వినాయక మంటపాల దగ్గర వేలం పాట సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో ఓ మట్టి గణపతి విగ్రహం ఊహించని ధర పలికింది. రెండు లక్షల పైచిలుకు ధరకు అమ్ముడుపోయి.. ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. ఇంతకీ ఆ విగ్రహం ప్రత్యేకత ఏమిటి.. ఎవరూ దాన్ని అంత ధరకు కొనుగోలు చేశారు వంటి వివరాలు మీకోసం..
Read Entire Article