రూ.4 కోట్ల విలువైన భూమి మాయం.. న్యాయం చేయాలని జేసీని కలిసిన వైఎస్ సునీత

2 months ago 5
YS Sunitha Land Dispute: మాజీ మంత్రి వైఎస్ వివేకా కుమార్తె సునీత, తన తల్లి సౌభాగ్యమ్మ పేరు మీద ఉన్న 7.03 ఎకరాల భూమి అక్రమంగా బదలాయించబడిందని ఆరోపించారు. 2022 వరకు తల్లి పేరు మీదే ఉన్న ఈ భూములు అకస్మాత్తుగా మాయం కావడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని అధికారులను కోరారు. ఈ భూమి విలువ సుమారు రూ.4 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు.
Read Entire Article