రూ. 5.56 కోట్లతో నిర్మించిన టాయిలెట్లు.. ఏడాదికి 7 రోజులు మాత్రమే తెరుస్తారు

2 months ago 7
Nellore Swachh Toilets: స్వచ్ఛ భారత్ మిషన్ కింద నెల్లూరులో రూ. 5.56 కోట్లతో కట్టిన 57 మరుగుదొడ్లు ఇప్పుడు నిరుపయోగంగా మారాయి. జనసంచారం ఎక్కువగా ఉండే చోట్ల నిర్మించిన ఈ స్వచ్ఛ్ టాయిలెట్లకు తాళాలు వేయడంతో ఇవి నిరుపయోగంగా మారాయి. ఇవి అందుబాటులో లేకపోవడంతో.. ప్రజలు డబ్బులు పెట్టి సులభ్ కాంప్లెక్స్‌లను ఆశ్రయించాల్సి వస్తోంది. బారాషహీద్ దర్గా రొట్టెల పండగప్పుడు మాత్రమే తెరిచే మరుగుదొడ్లు, మిగతా సమయాల్లో మూతపడుతున్నాయి.
Read Entire Article