యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో ఓ ఇంటి స్థలం అమ్మకానికి యజమాని ఎంచుకున్న పద్ధతి ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రూ.16 లక్షల విలువైన స్థలాన్ని కేవలం రూ.500 కూపన్‌తో లక్కీ డ్రా ద్వారా గెలుచుకునే అద్భుతమైన అవకాశం కల్పించాడు. ఆర్థిక అవసరాల కారణంగా ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్న యజమాని ఆలోచన స్థానికులను, నెటిజన్లను ఆకట్టుకుంది.