మహాలక్ష్మీ పథకం కింద రూ.500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్న లబ్ధిదారులకు గుడ్‌న్యూ్స్. ఇక నుంచి రెండ్రోజుల్లోనే రాయితీ సొమ్ము అకౌంట్లలోజమ కానుంది. ఇక సరైన వివరాలు ఇవ్వకుండా పథకానికి దూరమైన వారు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని సివిల్ సప్లయ్ అధికారులు వెల్లడించారు.