రూ.5లక్షలు కట్టాల్సిందే.. మాజీ ఎంపీకి షాకిచ్చిన ఏపీ హైకోర్టు

1 year ago 27
AP High Court Order Harsha Kumar Rs 5 Lakhs: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ కోరుతూ మాజీ ఎంపీ హర్షకుమార్, సీబీఐ విచారణ కోరుతూ కేఏ పాల్ వేసిన పిల్‌లపై ఏపీ హైకోర్టు స్పందించింది. పిటిషన్లపై విచారణ జరిపే ముందు రూ.5 లక్షలు డిపాజిట్ చేయాలని ఇద్దరినీ ఆదేశించింది. డబ్బులు చెల్లిస్తేనే పిల్‌ను పరిశీలిస్తామని తేల్చి చెప్పింది. వేసవి సెలవుల తర్వాత ఈ కేసును విచారిస్తామని కోర్టు తెలిపింది.
Read Entire Article