రూ.700 కోట్లతో ఓంకారేశ్వరస్వామి ఆలయం.. శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్

3 weeks ago 3
హైదరాబాద్‌ పశ్చిమ దిశలో గండిపేట మండలం మంచిరేవుల వద్ద రూ. 700 కోట్లతో నిర్మించనున్న ఓంకారేశ్వర స్వామి ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఎనిమిది ఎకరాల విస్తీర్ణంలో.. శృంగేరి పీఠం సూచనల మేరకు ఈ ఆలయాన్ని నిర్మించనున్నారు. 100 అడుగుల ఎత్తైన గాలిగోపురం, 207 అడుగుల మహా మండపం మరియు నది మధ్యలో 100 అడుగుల భారీ శివుడి విగ్రహం ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణలు. యాదగిరిగుట్ట తర్వాత అతిపెద్ద గర్భాలయం ఇక్కడే కొలువుదీరనుంది.
Read Entire Article