రెడ్ల అబ్బాయిని చేసుకుంటావని ఆ అమ్మాయికి 25 ఏళ్ల క్రితమే చెప్పిన: సీఎం రేవంత్

9 months ago 19
హైదరాబాద్ హైటెక్స్‌లో జరిగిన 'తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ – 2024'లో సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌ను గ్లోబల్ సినిమా హబ్‌గా మార్చడానికి ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దుతామని తాను చెప్పింది చెప్పినట్లు జరుగుతుందని అన్నారు. అశ్వినీదత్ కుమార్తె రెడ్ల అబ్బాయిని పెళ్లి చేసుకుంటుందని 25 ఏళ్ల క్రితమే చెప్పినట్లు రేవంత్ గుర్తు చేశారు.
Read Entire Article