రేపల్లె సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ మృతి.. భీముడు పరారీ కేసులో సస్పెండైన వెంకటేశ్వరరావు

1 month ago 12
Repalle Sub Jail Superintendent Venkateswara Rao Died: అంతర్రాష్ట్ర క్రిమినల్ భీముడు పరారీ కేసులో సస్పెండైన రేపల్లె సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు మృతిచెందారు. గురువారం రాత్రి భోజనం చేసి పడుకున్నారు.. శుక్రవారం ఉదయం ఆయన అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. అక్కడ డాక్టర్లు చనిపోయినట్లు తేల్చారు. రేపల్లె సబ్‌ జైలు సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావు భీముడు పారిపోవడంలో సహకరించారనే ఆరోపణలు రావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.
Read Entire Article